Tag: TWJF

ప్రైవేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం రాయితీ కల్పించాలి|TWJF డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రైవేట్ విద్యా సంస్థల్లో వర్కింగ్ జర్నలిస్టు పిల్లలందరికీ 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పూదోట సూరిబాబు, గుండెబోయిన వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…